| తెలుగు
సాహిత్యం |
|
|
|
దేశ బాష లందు తెలుగు లెస్స -గురజాడ
అప్పారావ్ |
|
అమ్మ లాంటి కమ్మని తెలుగు బాష తియ్యదనం మనకు గర్వ కారణం. కవులు, రచయతలు, గేయ రచయతలు
, అవధానులు, వాగ్గేయకారులు, నాటక రచయితలు , నవలాకారులు, ఎందరో మహాను భావులు తెలుగు
సాహితీ సుగంధాలు నలు దిశలా వెద జల్ళారు. రాబోయే తరాలకు తరగని పెన్నిధి మన బాషా
సాహిత్య సంపద. |
|
|
|
|
|
తెలుగు మాసాలు |
తెలుగు దినములు |
|
చైత్రము - మార్చ్/ఏప్రిల్ (చిత్త)
వైశాఖము - ఏప్రిల్/మే (విశాఖ)
జ్యేష్టము - మే/జూన్ (జ్యేష్ట)
ఆషాఢము - జూన్/జులై (ఉత్తర ఆషాడా)
శ్రావాణము - జులై/ఆగస్ట్ (శ్రవాణం)
భాధ్రాపధము - ఆగస్ట్/ / సెప్టెంబర్ (ఉత్తరాభద్ర)
ఆశ్వయుజము - సెప్టెంబర్/ అక్టోబర్ (అశ్విని)
కార్తీకము - అక్టోబర్/ నవెంబర్ (కృత్తిక)
మార్గశిరము - నవెంబర్/ డిసెంబర్ (మృగశిర)
పుష్యము - డిసెంబర్/J జన్వరీ (పుష్యమి)
మాఘము - జన్వరీ/ ఫిబ్రవరి (మఖ)
ఫాల్గుణము - ఫిబ్రవరి/మార్చ్ (ఉత్తర ఫల్గుణి)
|
పాడ్యమి - ఫర్స్ట్
విదియ - సెకెండ్
తదియ - థర్డ్
చవితి - ఫోర్త్
పంచమి - ఫిఫ్త్
శాష్టి - సిక్స్త్
సప్తమి - సెవెంత్
అష్టమి - ఏత్
నవమి - నైంత్
దశమి - టెన్త్
ఏకాదశి - ఇలెవెంత్
ద్వాదశి - ట్వెల్ఫ్త్
త్రయోదశి - థర్టీంత్
చతుర్దసి - ఫోర్టీంత్
పూర్ణిమ లేదా అమావాస్య |
పెద్ద బాల శిక్ష |
|
తెలుగు
సామెతలు |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |