"నేటి మీ స్పందనాంశమే రేపటి మన సారాంశం."


మీ ఉత్సాహమే ఉత్సవమై, మీ ప్రోత్సహమే ప్రొద్బలమై సింగపూర్ తెలుగు సమాజ కార్య వర్గసభ్యుల సమిష్ట కృషితో ఈ కార్యక్రమము విజయవంతముగా నిర్వహింపబడినది.

మహా కవి శ్రీ శ్రీఅన్నట్లుగా "సాదించినదానితో సంతృప్తి ని చెంది అదేసౌఖ్యమనుకుంటే సరిపోదని" మీ సహకారం కేవలం కార్యక్రమములకు విచ్చేయటమే కాక మీ సదభిప్రాయములు తెలియచేయమని విన్నవించుకుంటున్నాము.

విశ్వసనీయమైన విమర్శలైనా, ప్రొత్సహించే ప్రశంసలైనా మన తదుపరి కార్యక్రమములని మరింత విన్నూత్నంగా, వినోదాత్మకంగా, మన సమాజ సభ్యులందిరికి ప్రయోజనాత్మకంగా తీర్చి దిద్దుటలో మీరూ భాగస్వాములు కావాలని ఆశిస్తు, ఆకాంక్షిస్తు అభిలాషిస్తున్నాము.

 

Please feel free to provide us valuable feedback on our programs and events.

Please click here to proceed -- FEEDBACK

 

You may see our Respected Donors list for STS Events & Programs begining from Aug 2011